Daniel 4:25 Image in Telugu
తమయొద్ద నుండకుండ మను ష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును.
తమయొద్దనుండకుండమనుష్యులునిన్నుతరుముదురు,నీవుఅడవిజంతువులమధ్యనివాసముచేయుచుపశువులవలెగడ్డితినెదవు;ఆకాశపుమంచునీమీదపడినిన్నుతడుపును;సర్వోన్నతుడగుదేవుడుమానవులరాజ్యముపైనఅధికారియైయున్నాడనియు,తానెవనికిదానిననుగ్రహింపనిచ్ఛయించునోవానికిఅనుగ్రహించుననియునీవుతెలిసికొనువరకుఏడుకాలములునీకీలాగుజరుగును.
Daniel 4:25 Picture in Telugu