Acts 5:21 Image in Telugu
వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితోకూడ నున్న వారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించివారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.
వారామాటవిని,తెల్లవారగానేదేవాలయములోనికివెళ్లిబోధించుచుండిరి.ప్రధానయాజకుడునుఅతనితోకూడనున్నవారునువచ్చి,మహాసభవారినిఇశ్రాయేలీయులపెద్దలనందరినిపిలువనంపించివారినితోడుకొనిరండనిబంట్రౌతులనుచెరసాలకుపంపిరి.
Acts 5:21 Picture in Telugu