Psalm 91 - WEB (Telugu)
1 He who dwells in the secret place of the Most High Will rest in the shadow of the Almighty.మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
2 I will say of Yahweh, "He is my refuge and my fortress; My God, in whom I trust."ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
3 For he will deliver you from the snare of the fowler, And from the deadly pestilence.వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
4 He will cover you with his feathers. Under his wings you will take refuge. His faithfulness is your shield and rampart.ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
5 You shall not be afraid of the terror by night, Nor of the arrow that flies by day;రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
6 Nor of the pestilence that walks in darkness, Nor of the destruction that wastes at noonday.చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
7 A thousand may fall at your side, And ten thousand at your right hand; But it will not come near you.నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
8 You will only look with your eyes, And see the recompense of the wicked.నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
9 Because you have made Yahweh your refuge, And the Most High your dwelling place,యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
10 No evil shall happen to you, Neither shall any plague come near your dwelling.నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
11 For he will give his angels charge over you, To guard you in all your ways.నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
12 They will bear you up in their hands, So that you won't dash your foot against a stone.నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొం దురు
13 You will tread on the lion and cobra. You will trample the young lion and the serpent underfoot.నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.
14 "Because he has set his love on me, therefore I will deliver him. I will set him on high, because he has known my name.అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
15 He will call on me, and I will answer him. I will be with him in trouble. I will deliver him, and honor him.అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
16 I will satisfy him with long life, And show him my salvation."దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
Telugu Bible