Bible

Malachi 2:2 Image in Telugu

​సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చునదేమనగామీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి యుంటిని.

​సైన్యములకుఅధిపతియగుయెహోవాసెలవిచ్చునదేమనగామీరుయాజ్ఞనుఆలకింపకయు,నానామమునుఘనపరచునట్లుమనఃపూర్వకముగాదానినిఆలోచింపకయుఉండినయెడలనేనుమీమీదికిశాపముతెప్పించిమీకుకలిగినఆశీర్వాదఫలమునుశపింతును;మీరుదానినిమనస్సునకుతెచ్చుకొనరైతిరిగనుకఇంతకుమునుపేనేనువాటినిశపించియుంటిని.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Malachi 2:2 Picture in Telugu