Leviticus 21:21 Image in Telugu
యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పిం చుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింప కూడదు.
యాజకుడైనఅహరోనుసంతానములోకళంకముగలయేమనుష్యుడునుయెహోవాకుహోమద్రవ్యములనుఅర్పించుటకుసమీపింపకూడదు.అతడుకళంకముగలవాడు;అట్టివాడుతనదేవునికిఆహారముఅర్పించుటకుసమీపింపకూడదు.
Leviticus 21:21 Picture in Telugu