2 Kings 9:21 Image in Telugu

​రథము సిద్ధము చేయుమని యెహోరాము సెల వియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.

​రథముసిద్ధముచేయుమనియెహోరాముసెలవియ్యగావారుఅతనిరథముసిద్ధముచేసిరి.అప్పుడుఇశ్రాయేలురాజైనయెహోరామునుయూదారాజైనఅహజ్యాయునుతమతమరథములనెక్కియెహూనుకలియబోయియెజ్రెయేలీయుడైననాబోతుభూభాగమందుఅతనినిఎదుర్కొనిరి.
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Kings 9:21 Picture in Telugu