Psalm 49 - WEB (Telugu)
1 > Hear this, all you peoples. Listen, all you inhabitants of the world,సర్వజనులారా ఆలకించుడి.
2 Both low and high, Rich and poor together.సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞానవిషయములను పలుకును
3 My mouth will speak words of wisdom. My heart shall utter understanding.నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
4 I will incline my ear to a proverb. I will open my riddle on the harp.గూఢార్థముగలదానికి నేను చెవియొగ్గెదను సితారా తీసికొని నా మరుగు మాట బయలుపరచె దను.
5 Why should I fear in the days of evil, When iniquity at my heels surrounds me?నాకొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టు కొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను?
6 Those who trust in their wealth, And boast in the multitude of their riches--తమ ఆస్తియే ప్రాపకమని నమి్మ తమ ధన విస్తారతనుబట్టి పొగడుకొనువారికి నేనేల భయపడవలెను?
7 None of them can by any means redeem his brother, Nor give God a ransom for him.ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమో చింపలేడు
8 For the redemption of their life is costly, No payment is ever enough,వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు
9 That he should live on forever, That he should not see corruption.వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.
10 For he sees that wise men die; Likewise the fool and the senseless perish, And leave their wealth to others.జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండ పోదు మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు.
11 Their inward thought is that their houses will endure forever, And their dwelling places to all generations. They name their lands after themselves.వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
12 But man, despite his riches, doesn't endure. He is like the animals that perish.ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు.
13 This is the destiny of those who are foolish, And of those who approve their sayings. Selah.స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
14 They are appointed as a flock for Sheol. Death shall be their shepherd. The upright shall have dominion over them in the morning. Their beauty shall decay in Sheol, Far from their mansion.వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
15 But God will redeem my soul from the power of Sheol, For he will receive me. Selah.దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును.(సెలా.)
16 Don't be afraid when a man is made rich, When the glory of his house is increased.ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.
17 For when he dies he shall carry nothing away. His glory shall not descend after him.వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.
18 Though while he lived he blessed his soul-- And men praise you when you do well for yourself--నీకు నీవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకొనినను
19 He shall go to the generation of his fathers. They shall never see the light.అతడు తన పితరుల తరమునకు టొరవలెను వారు మరి ఎన్నడును వెలుగు చూడరు.
20 A man who has riches without understanding, Is like the animals that perish.ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు.
Telugu Bible