Bible

Psalm 114 - WEB (Telugu)

1 When Israel went forth out of Egypt, The house of Jacob from a people of foreign language;ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు

2 Judah became his sanctuary, Israel his dominion.యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.

3 The sea saw it, and fled. The Jordan was driven back.సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.

4 The mountains skipped like rams, The little hills like lambs.కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేసెను.

5 What was it, you sea, that you fled? You Jordan, that you turned back?సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించి నది?

6 You mountains, that you skipped like rams; You little hills, like lambs?కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది?

7 Tremble, you earth, at the presence of the Lord, At the presence of the God of Jacob,భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని ధిని వణకుము

8 Who turned the rock into a pool of water, The flint into a spring of waters.ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయు వాడు.

Telugu Bible