Bible

Numbers 8:19 Image in Telugu

​మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రా యేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయు లలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.

​మరియుప్రత్యక్షపుగుడారములోఇశ్రాయేలీయులనిమిత్తముసేవచేయుటకునుఇశ్రాయేలీయులనిమిత్తముప్రాయశ్చిత్తముచేయుటకును,ఇశ్రాయేలీయులలోలేవీయులనుఅహరోనుకునుఅతనికుమారులకునుఇచ్చిఅప్పగించియున్నాను.అందువలనఇశ్రాయేలీయులుపరిశుద్ధమందిరమునకుసమీపించునప్పుడుతెగులైననుఇశ్రాయేలీయులకుసంభవింపకపోవునుఅనిచెప్పెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Numbers 8:19 Picture in Telugu