Numbers 3:4 Image in Telugu
నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతా మారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.
నాదాబుఅబీహులుసీనాయిఅరణ్యమందుయెహోవాసన్నిధినిఅన్యాగ్నినర్పించినందునవారుయెహోవాసన్నిధినిచనిపోయిరి.వారికికుమారులుకలుగలేదుగనుకఎలియాజరుఈతామారునుతమతండ్రియైనఅహరోనుఎదుటయాజకసేవచేసిరి.
Numbers 3:4 Picture in Telugu