Proverbs 9 - ASV (Telugu)
1 Wisdom hath builded her house; She hath hewn out her seven pillars:జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కు కొనినది
2 She hath killed her beasts; She hath mingled her wine; She hath also furnished her table:పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది
3 She hath sent forth her maidens; She crieth upon the highest places of the city:తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి
4 Whoso is simple, let him turn in hither: As for him that is void of understanding, she saith to him,జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించు చున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది
5 Come, eat ye of my bread, And drink of the wine which I have mingled.వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి
6 Leave off, ye simple ones, and live; And walk in the way of understanding.ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
7 He that correcteth a scoffer getteth to himself reviling; And he that reproveth a wicked man `getteth' himself a blot.అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
8 Reprove not a scoffer, lest he hate thee: Reprove a wise man, and he will love thee.అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిం చును.
9 Give `instruction' to a wise man, and he will be yet wiser: Teach a righteous man, and he will increase in learning.జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
10 The fear of Jehovah is the beginning of wisdom; And the knowledge of the Holy One is understanding.యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.
11 For by me thy days shall be multiplied, And the years of thy life shall be increased.నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
12 If thou art wise, thou art wise for thyself; And if thou scoffest, thou alone shalt bear it.నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
13 The foolish woman is clamorous; `She is' simple, and knoweth nothing.బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.
14 And she sitteth at the door of her house, On a seat in the high places of the city,అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును.
15 To call to them that pass by, Who go right on their ways:ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి
16 Whoso is simple, let him turn in hither; And as for him that is void of understanding, she saith to him,జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలు చును.
17 Stolen waters are sweet, And bread `eaten' in secret is pleasant.అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగి లించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
18 But he knoweth not that the dead are there; That her guests are in the depths of Sheol.అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నా రనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.
Telugu Bible