Job 21 - YLT (Telugu)
1 And Job answereth and saith: --అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2 Hear ye diligently my word, And this is your consolation.నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
3 Bear with me, and I speak, And after my speaking -- ye may deride.నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.
4 I -- to man `is' my complaint? and if `so', wherefore May not my temper become short?నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
5 Turn unto me, and be astonished, And put hand to mouth.నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడినోటిమీద చేయి వేసికొనుడి.
6 Yea, if I have remembered, then I have been troubled. And my flesh hath taken fright.నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
7 Wherefore do the wicked live? They have become old, Yea, they have been mighty in wealth.భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
8 Their seed is established, Before their face with them, And their offspring before their eyes.వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.
9 Their houses `are' peace without fear, Nor `is' a rod of God upon them.వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవిదేవుని దండము వారిమీద పడుట లేదు.
10 His bullock hath eaten corn, and doth not loath. His cow bringeth forth safely, And doth not miscarry.వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
11 They send forth as a flock their sucklings, And their children skip,వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.
12 They lift `themselves' up at timbrel and harp, And rejoice at the sound of an organ.తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురుసానికనాదము విని సంతోషించుదురు.
13 They wear out in good their days, And in a moment `to' Sheol go down.వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురుఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
14 And they say to God, `Turn aside from us, And the knowledge of Thy ways We have not desired.వారునీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదునీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
15 What `is' the Mighty One that we serve Him? And what do we profit when we meet with Him?'మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
16 Lo, not in their hand `is' their good, (The counsel of the wicked Hath been far from me.)వారి క్షేమము వారి చేతిలో లేదుభక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.
17 How oft is the lamp of the wicked extinguished, And come on them doth their calamity? Pangs He apportioneth in His anger.భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.
18 They are as straw before wind, And as chaff a hurricane hath stolen away,వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.
19 God layeth up for his sons his sorrow, He giveth recompense unto him -- and he knoweth.వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక
20 His own eyes see his destruction, And of the wrath of the Mighty he drinketh.వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత
21 For what `is' his delight in his house after him, And the number of his months cut off?తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికిచింత ఏమి?
22 To God doth `one' teach knowledge, And He the high doth judge?ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
23 This `one' dieth in his perfect strength, Wholly at ease and quiet.ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను
24 His breasts have been full of milk, And marrow his bones doth moisten.సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండుఆయుష్యముతో మృతినొందును
25 And this `one' dieth with a bitter soul, And have not eaten with gladness.వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖముగలవాడై మృతినొందును.
26 Together -- on the dust they lie down, And the worm doth cover them over.వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.
27 Lo, I have known your thoughts, And the devices against me ye do wrongfully.మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
28 For ye say, `Where `is' the house of the noble? And where the tent -- The tabernacles of the wicked?'అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
29 Have ye not asked those passing by the way? And their signs do ye not know?దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?
30 That to a day of calamity is the wicked spared. To a day of wrath they are brought.అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
31 Who doth declare to his face his way? And `for' that which he hath done, Who doth give recompence to him?వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?
32 And he -- to the graves he is brought. And over the heap a watch is kept.వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును
33 Sweet to him have been the clods of the valley, And after him every man he draweth, And before him there is no numbering.పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవిమనుష్యులందరు వారివెంబడి పోవుదురుఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.
34 And how do ye comfort me `with' vanity, And in your answers hath been left trespass?మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు?
Telugu Bible