2 Samuel 19:13 Image in Telugu
మరియు అమాశా యొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.
మరియుఅమాశాయొద్దకుదూతలనుపంపినీవునాకుఎముకనంటినబంధువుడవుమాంసమునంటినబంధువుడవుకావా?యోవాబునకుబదులునిన్నుసైన్యాధిపతిగానేనుఖాయపరచనియెడలదేవుడుగొప్పఅపాయమునాకుకలుగజేయునుగాకనిచెప్పుడనెను.
2 Samuel 19:13 Picture in Telugu