2 Chronicles 25:5 Image in Telugu
అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరుల యిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.
అమజ్యాయూదావారినందరినిసమకూర్చియూదాదేశమంతటనుబెన్యామీనీయులదేశమంతటనువారివారిపితరులయిండ్లనుబట్టిసహస్రాధిపతులనుశతాధిపతులనునియమించెను.అతడుఇరువదిసంవత్సరములుమొదలుకొనిఅంతకుపైప్రాయముగలవారినిలెక్కింపగా,ఈటెనుడాళ్లనుపట్టుకొనియుద్ధమునకుపోదగినట్టియోధులుమూడులక్షలమందికనబడిరి.
2 Chronicles 25:5 Picture in Telugu