Bible

1 Chronicles 8 - WEB (Telugu)

1 Benjamin became the father of Bela his firstborn, Ashbel the second, and Aharah the third,బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

2 Nohah the fourth, and Rapha the fifth.మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

3 Bela had sons: Addar, and Gera, and Abihud,బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

4 and Abishua, and Naaman, and Ahoah,అబీషూవ నయమాను అహోయహు

5 and Gera, and Shephuphan, and Huram.గెరా షెపూపాను హూరాము

6 These are the sons of Ehud: these are the heads of fathers' [houses] of the inhabitants of Geba, and they carried them captive to Manahath:ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;

7 and Naaman, and Ahijah, and Gera, he carried them captive: and he became the father of Uzza and Ahihud.​నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.

8 Shaharaim became the father of children in the field of Moab, after he had sent them away; Hushim and Baara were his wives.వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

9 He became the father of Hodesh his wife, Jobab, and Zibia, and Mesha, and Malcam,తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

10 and Jeuz, and Shachia, and Mirmah. These were his sons, heads of fathers' [houses].​యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

11 Of Hushim he became the father of Abitub and Elpaal.​హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

12 The sons of Elpaal: Eber, and Misham, and Shemed, who built Ono and Lod, with the towns of it;​ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

13 and Beriah, and Shema, who were heads of fathers' [houses] of the inhabitants of Aijalon, who put to flight the inhabitants of Gath;​​బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

14 and Ahio, Shashak, and Jeremoth,అహ్యోషాషకు యెరేమోతు

15 and Zebadiah, and Arad, and Eder,జెబద్యా అరాదు ఏదెరు

16 and Michael, and Ishpah, and Joha, the sons of Beriah,మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.

17 and Zebadiah, and Meshullam, and Hizki, and Heber,జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

18 and Ishmerai, and Izliah, and Jobab, the sons of Elpaal,ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

19 and Jakim, and Zichri, and Zabdi,యాకీము జిఖ్రీ జిబ్ది

20 and Elienai, and Zillethai, and Eliel,ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

21 and Adaiah, and Beraiah, and Shimrath, the sons of Shimei,అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.

22 and Ishpan, and Eber, and Eliel,ఇష్పాను ఏబెరు ఎలీయేలు

23 and Abdon, and Zichri, and Hanan,అబ్దోను జిఖ్రీ హానాను

24 and Hananiah, and Elam, and Anthothijah,హనన్యా ఏలాము అంతోతీయా

25 and Iphdeiah, and Penuel, the sons of Shashak,ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.

26 and Shamsherai, and Shehariah, and Athaliah,​షంషెరై షెహర్యా అతల్యా

27 and Jaareshiah, and Elijah, and Zichri, the sons of Jeroham.​యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.

28 These were heads of fathers' [houses] throughout their generations, chief men: these lived in Jerusalem.​వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.

29 In Gibeon there lived the father of Gibeon, [Jeiel], whose wife's name was Maacah;​గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;

30 and his firstborn son Abdon, and Zur, and Kish, and Baal, and Nadab,​ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

31 and Gedor, and Ahio, and Zecher.​గెదోరు అహ్యో జెకెరు అనువారు.

32 Mikloth became the father of Shimeah. They also lived with their brothers in Jerusalem, over against their brothers.మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.

33 Ner became the father of Kish; and Kish became the father of Saul; and Saul became the father of Jonathan, and Malchishua, and Abinadab, and Eshbaal.​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

34 The son of Jonathan was Merib Baal; and Merib Baal became the father of Micah.​​యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

35 The sons of Micah: Pithon, and Melech, and Tarea, and Ahaz.​మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

36 Ahaz became the father of Jehoaddah; and Jehoaddah became the father of Alemeth, and Azmaveth, and Zimri; and Zimri became the father of Moza.​ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

37 Moza became the father of Binea; Raphah was his son, Eleasah his son, Azel his son.మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

38 Azel had six sons, whose names are these: Azrikam, Bocheru, and Ishmael, and Sheariah, and Obadiah, and Hanan. All these were the sons of Azel.ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

39 The sons of Eshek his brother: Ulam his firstborn, Jeush the second, and Eliphelet the third.అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.

40 The sons of Ulam were mighty men of valor, archers, and had many sons, and sons' sons, one hundred fifty. All these were of the sons of Benjamin.ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.

Telugu Bible