1 Chronicles 1 - WEB (Telugu)
1 Adam, Seth, Enosh,ఆదాము షేతు ఎనోషు
2 Kenan, Mahalalel, Jared,కేయినాను మహలలేలు యెరెదు
3 Enoch, Methuselah, Lamech,హనోకు మెతూషెల లెమెకు
4 Noah, Shem, Ham, and Japheth.నోవహు షేము హాము యాపెతు.
5 The sons of Japheth: Gomer, and Magog, and Madai, and Javan, and Tubal, and Meshech, and Tiras.యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
6 The sons of Gomer: Ashkenaz, and Diphath, and Togarmah.గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.
7 The sons of Javan: Elishah, and Tarshish, Kittim, and Rodanim.యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.
8 The sons of Ham: Cush, and Mizraim, Put, and Canaan.హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
9 The sons of Cush: Seba, and Havilah, and Sabta, and Raama, and Sabteca. The sons of Raamah: Sheba, and Dedan.కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.
10 Cush became the father of Nimrod; he began to be a mighty one in the earth.కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.
11 Mizraim became the father of Ludim, and Anamim, and Lehabim, and Naphtuhim,లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు
12 and Pathrusim, and Casluhim (from whence came the Philistines), and Caphtorim.పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.
13 Canaan became the father of Sidon his firstborn, and Heth,కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
14 and the Jebusite, and the Amorite, and the Girgashite,యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు
15 and the Hivite, and the Arkite, and the Sinite,హివ్వీయులు అర్కీయులు సీనీయులు
16 and the Arvadite, and the Zemarite, and the Hamathite.అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.
17 The sons of Shem: Elam, and Asshur, and Arpachshad, and Lud, and Aram, and Uz, and Hul, and Gether, and Meshech.షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.
18 Arpachshad became the father of Shelah, and Shelah became the father of Eber.అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
19 To Eber were born two sons: the name of the one was Peleg; for in his days the earth was divided; and his brother's name was Joktan.ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.
20 Joktan became the father of Almodad, and Sheleph, and Hazarmaveth, and Jerah,యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును
21 and Hadoram, and Uzal, and Diklah,హదోరమును ఊజాలును దిక్లానును
22 and Ebal, and Abimael, and Sheba,ఏబాలును అబీమా యేలును షేబను
23 and Ophir, and Havilah, and Jobab. All these were the sons of Joktan.ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.
24 Shem, Arpachshad, Shelah,షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ
25 Eber, Peleg, Reu,సెరూగు నాహోరు తెరహు
26 Serug, Nahor, Terah,అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
27 Abram (the same is Abraham).అబ్రాహాము కుమారులు,
28 The sons of Abraham: Isaac, and Ishmael.ఇస్సాకు ఇష్మాయేలు.
29 These are their generations: the firstborn of Ishmael, Nebaioth; then Kedar, and Adbeel, and Mibsam,వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
30 Mishma, and Dumah, Massa, Hadad, and Tema,మిష్మా దూమా మశ్శా హదదు తేమా
31 Jetur, Naphish, and Kedemah. These are the sons of Ishmael.యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
32 The sons of Keturah, Abraham's concubine: she bore Zimran, and Jokshan, and Medan, and Midian, and Ishbak, and Shuah. The sons of Jokshan: Sheba, and Dedan.అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.
33 The sons of Midian: Ephah, and Epher, and Hanoch, and Abida, and Eldaah. All these were the sons of Keturah.మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.
34 Abraham became the father of Isaac. The sons of Isaac: Esau, and Israel.అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
35 The sons of Esau: Eliphaz, Reuel, and Jeush, and Jalam, and Korah.ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.
36 The sons of Eliphaz: Teman, and Omar, Zephi, and Gatam, Kenaz, and Timna, and Amalek.ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.
37 The sons of Reuel: Nahath, Zerah, Shammah, and Mizzah.రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.
38 The sons of Seir: Lotan, and Shobal, and Zibeon, and Anah, and Dishon, and Ezer, and Dishan.శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.
39 The sons of Lotan: Hori, and Homam; and Timna was Lotan's sister.లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.
40 The sons of Shobal: Alian, and Manahath, and Ebal, Shephi, and Onam. The sons of Zibeon: Aiah, and Anah.శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.
41 The sons of Anah: Dishon. The sons of Dishon: Hamran, and Eshban, and Ithran, and Cheran.అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.
42 The sons of Ezer: Bilhan, and Zaavan, Jaakan. The sons of Dishan: Uz, and Aran.ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.
43 Now these are the kings who reigned in the land of Edom, before there resigned any king over the children of Israel: Bela the son of Beor; and the name of his city was Dinhabah.ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
44 Bela died, and Jobab the son of Zerah of Bozrah reigned in his place.బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.
45 Jobab died, and Husham of the land of the Temanites reigned in his place.యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.
46 Husham died, and Hadad the son of Bedad, who struck Midian in the field of Moab, reigned in his place; and the name of his city was Avith.హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.
47 Hadad died, and Samlah of Masrekah reigned in his place.హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.
48 Samlah died, and Shaul of Rehoboth by the River reigned in his place.శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.
49 Shaul died, and Baal Hanan the son of Achbor reigned in his place.షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.
50 Baal Hanan died, and Hadad reigned in his place; and the name of his city was Pai: and his wife's name was Mehetabel, the daughter of Matred, the daughter of Me-zahab.బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.
51 Hadad died. The chiefs of Edom were: chief Timna, chief Aliah, chief Jetheth,హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,
52 chief Oholibamah, chief Elah, chief Pinon,అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,
53 chief Kenaz, chief Teman, chief Mibzar,కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,
54 chief Magdiel, chief Iram. These are the chiefs of Edom.మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.
Telugu Bible