Bible
Lyrics PPT

Aradhinthu Ninnu Deva PPT - ఆరాధింతు నిన్ను దేవా

Aradhinthu Ninnu Deva

Slide 1

Aradhinthu Ninnu Deva

Slide 2

ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతం నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పోగిడిదము

Slide 3

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

Slide 4

1. యేరికో గోడలు అడువచ్చిన ఆరాధించిరే గంభీరముగా కూలిపోయెను అడుగోడలు సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

Slide 5

2. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

Slide 6

3. పౌలు సీలలు భందింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములు తైంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా PowerPoint

Aradhinthu Ninnu Deva - ఆరాధింతు నిన్ను దేవా Lyrics

Aradhinthu Ninnu Deva PPT

Download Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా Tamil PPT