Base Word
שְׂרָיָה
Short DefinitionSerajah, the name of nine Israelites
Long Definition(n pr m) the scribe or secretary of David
Derivationor שְׂרָיָהוּ; from H8280 and H3050; Jah has prevailed
International Phonetic Alphabetɬɛ̆.rɔːˈjɔː
IPA modsɛ̆.ʁɑːˈjɑː
Syllableśĕrāyâ
Dictionseh-raw-YAW
Diction Modseh-ra-YA
UsageSeraiah
Part of speechn-pr-m

సమూయేలు రెండవ గ్రంథము 8:17
​అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;

రాజులు రెండవ గ్రంథము 25:18
రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరా యాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వార పాలకులను పట్టుకొనెను.

రాజులు రెండవ గ్రంథము 25:23
యూదావారి సైన్యాధిపతులందరును వారి జనులంద రును బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని, మిస్పాపట్టణమందున్న గెదల్యాయొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మాయకాతీయుడైన యొకనికిపుట్టిన యజన్యాను కూడి రాగా

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:13
కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:14
​మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:35
​యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:14
అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:14
అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

ఎజ్రా 2:2
​యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.

ఎజ్రా 7:1
ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు

Occurences : 20

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்