Base Word
שְׁבוּאֵל
Short DefinitionShebuel or Shubael, the name of two Israelites
Long Definitionson of Gershom and grandson of Moses
Derivationor שׁוּבָאֵל; from H7617 (abbreviated form) or H7725 and H0410; captive (or returned) of God
International Phonetic Alphabetʃɛ̆.buːˈʔel
IPA modʃɛ̆.vuˈʔel
Syllablešĕbûʾēl
Dictionsheh-boo-ALE
Diction Modsheh-voo-ALE
UsageShebuel, Shubael
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:16
​గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:20
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:20
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25:4
​హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25:20
​పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26:24
​మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்