Base Word
רֶקֶם
Short DefinitionRekem, the name of a place in Palestine, also of a Midianite and an Israelite
Long Definition(n pr m) one of the 5 kings of Midian killed by the Israelites
Derivationfrom H7551; versi-color
International Phonetic Alphabetrɛˈk’ɛm
IPA modʁɛˈkɛm
Syllablereqem
Dictionreh-KEM
Diction Modreh-KEM
UsageRekem
Part of speechn-pr-m n-pr-loc

సంఖ్యాకాండము 31:8
చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకె మును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.

యెహొషువ 13:21
మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీ యుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్య ముగా ఇచ్చెను.

యెహొషువ 18:27
సేలా ఎలెపు యెరూషలేము అనబడిన ఎబూసీ గిబియా కిర్యతు అను నవి; వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:43
​​హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:44
​షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:16
మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరుపెట్టెను, ఇతని సహోదరుని పేరు పెరెషు, అతని కుమారులు ఊలాము రాకెము.

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்