Base Word
צָנִיף
Short Definitiona head-dress (i.e., piece of cloth wrapped around)
Long Definitionturban, headdress
Derivationor צָנוֹף; or (feminine) צָנִיפָה; from H6801
International Phonetic Alphabett͡sˤɔːˈn̪ɪi̯p
IPA modt͡sɑːˈniːf
Syllableṣānîp
Dictiontsaw-NEEP
Diction Modtsa-NEEF
Usagediadem, hood, mitre
Part of speechn-m

యోబు గ్రంథము 29:14
నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.

యెషయా గ్రంథము 3:23
చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.

యెషయా గ్రంథము 62:3
నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.

జెకర్యా 3:5
​అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలు చుండెను.

జెకర్యా 3:5
​అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలు చుండెను.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்