Base Word | |
עֲשָׂיָה | |
Short Definition | Asajah, the name of three or four Israelites |
Long Definition | a prince of the tribe of Simeon in the time of king Hezekiah of Judah |
Derivation | from H6213 and H3050; Jah has made |
International Phonetic Alphabet | ʕə̆.ɬɔːˈjɔː |
IPA mod | ʕə̆.sɑːˈjɑː |
Syllable | ʿăśāyâ |
Diction | uh-saw-YAW |
Diction Mod | uh-sa-YA |
Usage | Asaiah |
Part of speech | n-pr-m |
రాజులు రెండవ గ్రంథము 22:12
తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా
రాజులు రెండవ గ్రంథము 22:14
కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారు డైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:36
ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:30
ఉజ్జా కుమా రుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:5
షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:6
మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:11
అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమీ్మనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:20
హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను
Occurences : 8
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்