Base Word
עִירָא
Short DefinitionIra, the name of three Israelites
Long Definitionthe Jairite, one of David's great officers
Derivationfrom H5782; wakefulness
International Phonetic Alphabetʕɪi̯ˈrɔːʔ
IPA modʕiːˈʁɑːʔ
Syllableʿîrāʾ
Dictionee-RAW
Diction Modee-RA
UsageIra
Part of speechn-pr-m

సమూయేలు రెండవ గ్రంథము 20:26
సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు1.

సమూయేలు రెండవ గ్రంథము 23:26
​​పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

సమూయేలు రెండవ గ్రంథము 23:38
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:28
​తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:40
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:9
ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்