Base Word
יְרִימוֹת
Short DefinitionJerimoth or Jeremoth, the name of twelve Israelites
Long Definitiona Benjamite, son of Bela and head of a house of Benjamite
Derivationor יְרֵימוֹת; or יְרֵמוֹת; feminine plural from H7311; elevations
International Phonetic Alphabetjɛ̆.rɪi̯ˈmot̪
IPA modjɛ̆.ʁiːˈmo̞wt
Syllableyĕrîmôt
Dictionyeh-ree-MOTE
Diction Modyeh-ree-MOTE
UsageJermoth, Jerimoth, and Ramoth (from the margin)
Part of speechn-pr-f

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:7
​బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:8
​​బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:14
అహ్యోషాషకు యెరేమోతు

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:5
ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:23
మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24:30
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25:4
​హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25:22
​​పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:19
​ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 11:18
రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తె యగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెమ.

Occurences : 14

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்