Base Word | |
גֵּרְשֹׁם | |
Short Definition | Gereshom, the name of four Israelites |
Long Definition | firstborn son of Moses and Zipporah |
Derivation | for H1648 |
International Phonetic Alphabet | ɡe.rɛ̆ˈʃom |
IPA mod | ɡe.ʁɛ̆ˈʃo̞wm |
Syllable | gērĕšōm |
Diction | ɡay-reh-SHOME |
Diction Mod | ɡay-reh-SHOME |
Usage | Gershom |
Part of speech | n-pr-m |
నిర్గమకాండము 2:22
ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషేనేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
నిర్గమకాండము 18:3
అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.
న్యాయాధిపతులు 18:30
దానీయులు చెక్కబడిన ఆ ప్రతి మను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమా రుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజ కులై యుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:16
లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:17
గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:20
గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:43
షిమీ యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:62
గెర్షోను సంతతివారికి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారు గోత్రస్థానములోనుండియు, ఆషేరు గోత్రస్థాన ములోనుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషానునందుండు మనష్షే గోత్రస్థానములోనుండియు పదుమూడు పట్టణములు ఇయ్యబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6:71
మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23:15
మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
Occurences : 13
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்