కీర్తనల గ్రంథము 98
1 యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
2 యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.
3 ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్య తలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి.
4 సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.
5 సితారాస్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి.
6 బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
7 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
8 ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
9 భూమికి తీర్పు తీర్చుటకై నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమునుబట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
1 A Psalm.
2 O sing unto the Lord a new song; for he hath done marvellous things: his right hand, and his holy arm, hath gotten him the victory.
3 The Lord hath made known his salvation: his righteousness hath he openly shewed in the sight of the heathen.
4 He hath remembered his mercy and his truth toward the house of Israel: all the ends of the earth have seen the salvation of our God.
5 Make a joyful noise unto the Lord, all the earth: make a loud noise, and rejoice, and sing praise.
6 Sing unto the Lord with the harp; with the harp, and the voice of a psalm.
7 With trumpets and sound of cornet make a joyful noise before the Lord, the King.
8 Let the sea roar, and the fulness thereof; the world, and they that dwell therein.
9 Let the floods clap their hands: let the hills be joyful together
10 Before the Lord; for he cometh to judge the earth: with righteousness shall he judge the world, and the people with equity.
Tamil Indian Revised Version
அதற்கு அவன்: ஆ என்னுடைய ஆண்டவரே, நான் இஸ்ரவேலை எதினாலே காப்பாற்றுவேன்; இதோ, மனாசேயில் என்னுடைய குடும்பம் மிகவும் எளியது; என்னுடைய தகப்பன் வீட்டில் நான் எல்லோரிலும் சிறியவன் என்றான்.
Tamil Easy Reading Version
ஆனால் கிதியோன் அவருக்குப் பதிலாக, “என்னை மன்னித்துவிடுங்கள் ஐயா, நான் எவ்வாறு இஸ்ரவேலரை காப்பாற்றுவேன். மனாசே கோத்திரத்தில் எங்கள் குடும்பமே மிகவும் எளியது. எங்கள் குடும்பத்தில் நான் இளையவன்” என்றான்.
Thiru Viviliam
கிதியோன் அவரிடம், “என் தலைவரே! எவ்வழியில் நான் இஸ்ரயேலை விடுவிப்பேன்! இதோ! மனாசேயிலேயே நலிவுற்று இருப்பது என் குடும்பம். என் தந்தை வீட்டிலேயே நான்தான் சிறியவன்” என்றார்.
King James Version (KJV)
And he said unto him, Oh my Lord, wherewith shall I save Israel? behold, my family is poor in Manasseh, and I am the least in my father’s house.
American Standard Version (ASV)
And he said unto him, Oh, Lord, wherewith shall I save Israel? behold, my family is the poorest in Manasseh, and I am the least in my father’s house.
Bible in Basic English (BBE)
And he said to him, O Lord, how may I be the saviour of Israel? See, my family is the poorest in Manasseh, and I am the least in my father’s house.
Darby English Bible (DBY)
And he said to him, “Pray, Lord, how can I deliver Israel? Behold, my clan is the weakest in Manas’seh, and I am the least in my family.”
Webster’s Bible (WBT)
And he said to him, O my Lord, by what means shall I save Israel? behold, my family is poor in Manasseh, and I am the least in my father’s house.
World English Bible (WEB)
He said to him, Oh, Lord, with which shall I save Israel? behold, my family is the poorest in Manasseh, and I am the least in my father’s house.
Young’s Literal Translation (YLT)
And he saith unto him, `O, my lord, wherewith do I save Israel? lo, my chief `is’ weak in Manasseh, and I the least in the house of my father.’
நியாயாதிபதிகள் Judges 6:15
அதற்கு அவன்: ஆ என் ஆண்டவரே, நான் இஸ்ரவேலை எதினாலே ரட்சிப்பேன்; இதோ, மனாசேயில் என் குடும்பம் மிகவும் எளியது; என் தகப்பன் வீட்டில் நான் எல்லாரிலும் சிறியவன் என்றான்.
And he said unto him, Oh my Lord, wherewith shall I save Israel? behold, my family is poor in Manasseh, and I am the least in my father's house.
And he said | וַיֹּ֤אמֶר | wayyōʾmer | va-YOH-mer |
unto | אֵלָיו֙ | ʾēlāyw | ay-lav |
him, Oh | בִּ֣י | bî | bee |
my Lord, | אֲדֹנָ֔י | ʾădōnāy | uh-doh-NAI |
wherewith | בַּמָּ֥ה | bammâ | ba-MA |
shall I save | אוֹשִׁ֖יעַ | ʾôšîaʿ | oh-SHEE-ah |
אֶת | ʾet | et | |
Israel? | יִשְׂרָאֵ֑ל | yiśrāʾēl | yees-ra-ALE |
behold, | הִנֵּ֤ה | hinnē | hee-NAY |
family my | אַלְפִּי֙ | ʾalpiy | al-PEE |
is poor | הַדַּ֣ל | haddal | ha-DAHL |
in Manasseh, | בִּמְנַשֶּׁ֔ה | bimnašše | beem-na-SHEH |
and I | וְאָֽנֹכִ֥י | wĕʾānōkî | veh-ah-noh-HEE |
least the am | הַצָּעִ֖יר | haṣṣāʿîr | ha-tsa-EER |
in my father's | בְּבֵ֥ית | bĕbêt | beh-VATE |
house. | אָבִֽי׃ | ʾābî | ah-VEE |