Index
Full Screen ?
 

కీర్తనల గ్రంథము 77:8

Psalm 77:8 తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 77

కీర్తనల గ్రంథము 77:8
ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?

Is
his
mercy
הֶאָפֵ֣סheʾāpēsheh-ah-FASE
clean
gone
לָנֶ֣צַחlāneṣaḥla-NEH-tsahk
for
ever?
חַסְדּ֑וֹḥasdôhahs-DOH
promise
his
doth
גָּ֥מַרgāmarɡA-mahr
fail
אֹ֝֗מֶרʾōmerOH-mer
for
evermore?
לְדֹ֣רlĕdōrleh-DORE

וָדֹֽר׃wādōrva-DORE

Cross Reference

సంఖ్యాకాండము 23:19
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

రోమీయులకు 9:6
అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రా యేలీయులు కారు.

సంఖ్యాకాండము 14:34
​మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.

యెషయా గ్రంథము 27:11
దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.

యిర్మీయా 15:18
​నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?

లూకా సువార్త 16:25
అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక

2 పేతురు 3:9
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

Chords Index for Keyboard Guitar