మత్తయి సువార్త 14:32 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ మత్తయి సువార్త మత్తయి సువార్త 14 మత్తయి సువార్త 14:32

Matthew 14:32
వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.

Matthew 14:31Matthew 14Matthew 14:33

Matthew 14:32 in Other Translations

King James Version (KJV)
And when they were come into the ship, the wind ceased.

American Standard Version (ASV)
And when they were gone up into the boat, the wind ceased.

Bible in Basic English (BBE)
And when they had got into the boat, the wind went down.

Darby English Bible (DBY)
And when they had gone up into the ship, the wind fell.

World English Bible (WEB)
When they got up into the boat, the wind ceased.

Young's Literal Translation (YLT)
and they having gone to the boat the wind lulled,

And
καὶkaikay
were
come
ἐμβάντωνembantōname-VAHN-tone
when
they
αὐτῶνautōnaf-TONE
into
εἰςeisees
the
τὸtotoh
ship,
πλοῖονploionPLOO-one
ceased.
ἐκόπασενekopasenay-KOH-pa-sane
the
hooh
wind
ἄνεμοςanemosAH-nay-mose

Cross Reference

కీర్తనల గ్రంథము 107:29
ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.

మార్కు సువార్త 4:41
వారు మిక్కిలి భయపడిఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

మార్కు సువార్త 6:51
తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;

యోహాను సువార్త 6:21
కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.