యెషయా గ్రంథము 51:13
బాధపెట్టువాడు నాశనము చేయుటకుసిద్ధపడునప్పుడు వాని క్రోధమునుబట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులనువేసిన యెహోవాను నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?
And forgettest | וַתִּשְׁכַּ֞ח | wattiškaḥ | va-teesh-KAHK |
the Lord | יְהוָ֣ה | yĕhwâ | yeh-VA |
maker, thy | עֹשֶׂ֗ךָ | ʿōśekā | oh-SEH-ha |
that hath stretched forth | נוֹטֶ֣ה | nôṭe | noh-TEH |
heavens, the | שָׁמַיִם֮ | šāmayim | sha-ma-YEEM |
and laid the foundations | וְיֹסֵ֣ד | wĕyōsēd | veh-yoh-SADE |
earth; the of | אָרֶץ֒ | ʾāreṣ | ah-RETS |
and hast feared | וַתְּפַחֵ֨ד | wattĕpaḥēd | va-teh-fa-HADE |
continually | תָּמִ֜יד | tāmîd | ta-MEED |
every | כָּל | kāl | kahl |
day | הַיּ֗וֹם | hayyôm | HA-yome |
because | מִפְּנֵי֙ | mippĕnēy | mee-peh-NAY |
of the fury | חֲמַ֣ת | ḥămat | huh-MAHT |
oppressor, the of | הַמֵּצִ֔יק | hammēṣîq | ha-may-TSEEK |
as if | כַּאֲשֶׁ֥ר | kaʾăšer | ka-uh-SHER |
ready were he | כּוֹנֵ֖ן | kônēn | koh-NANE |
to destroy? | לְהַשְׁחִ֑ית | lĕhašḥît | leh-hahsh-HEET |
and where | וְאַיֵּ֖ה | wĕʾayyē | veh-ah-YAY |
fury the is | חֲמַ֥ת | ḥămat | huh-MAHT |
of the oppressor? | הַמֵּצִֽיק׃ | hammēṣîq | ha-may-TSEEK |