యెషయా గ్రంథము 36:14 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యెషయా గ్రంథము యెషయా గ్రంథము 36 యెషయా గ్రంథము 36:14

Isaiah 36:14
​హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

Isaiah 36:13Isaiah 36Isaiah 36:15

Isaiah 36:14 in Other Translations

King James Version (KJV)
Thus saith the king, Let not Hezekiah deceive you: for he shall not be able to deliver you.

American Standard Version (ASV)
Thus saith the king, Let not Hezekiah deceive you; for he will not be able to deliver you:

Bible in Basic English (BBE)
This is what the king says: Do not be tricked by Hezekiah, for there is no salvation for you in him.

Darby English Bible (DBY)
Thus says the king: Let not Hezekiah deceive you; for he will not be able to deliver you.

World English Bible (WEB)
Thus says the king, Don't let Hezekiah deceive you; for he will not be able to deliver you:

Young's Literal Translation (YLT)
Thus said the king, Let not Hezekiah lift you up, for he is not able to deliver you;

Thus
כֹּ֚הkoh
saith
אָמַ֣רʾāmarah-MAHR
the
king,
הַמֶּ֔לֶךְhammelekha-MEH-lek
Let
not
אַלʾalal
Hezekiah
יַשִּׁ֥אyaššiʾya-SHEE
deceive
לָכֶ֖םlākemla-HEM
for
you:
חִזְקִיָּ֑הוּḥizqiyyāhûheez-kee-YA-hoo
he
shall
not
כִּ֥יkee
be
able
לֹֽאlōʾloh
to
deliver
יוּכַ֖לyûkalyoo-HAHL
you.
לְהַצִּ֥ילlĕhaṣṣîlleh-ha-TSEEL
אֶתְכֶֽם׃ʾetkemet-HEM

Cross Reference

రాజులు రెండవ గ్రంథము 19:10
​యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము.

2 థెస్సలొనీకయులకు 2:4
ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.

దానియేలు 7:25
ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

దానియేలు 6:20
అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచిజీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.

దానియేలు 3:15
బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?

యెషయా గ్రంథము 37:10
యూదా రాజగు హిజ్కి యాతో ఈలాగు చెప్పుడియెరూషలేము అష్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:13
​​నేనును నా పితరులును ఇతరదేశముల జనుల కందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:11
​కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపు టకైమన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?

రాజులు రెండవ గ్రంథము 19:22
నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి?

ప్రకటన గ్రంథము 13:5
డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుప నధికారము దానికి ఏర్పా టాయెను