యెషయా గ్రంథము 32:5 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యెషయా గ్రంథము యెషయా గ్రంథము 32 యెషయా గ్రంథము 32:5

Isaiah 32:5
మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

Isaiah 32:4Isaiah 32Isaiah 32:6

Isaiah 32:5 in Other Translations

King James Version (KJV)
The vile person shall be no more called liberal, nor the churl said to be bountiful.

American Standard Version (ASV)
The fool shall be no more called noble, nor the churl said to be bountiful.

Bible in Basic English (BBE)
The foolish man will no longer be named noble, and they will not say of the false man that he is a man of honour.

Darby English Bible (DBY)
The vile man shall be no more called noble, nor the churl said to be bountiful:

World English Bible (WEB)
The fool shall be no more called noble, nor the scoundrel be highly respected.

Young's Literal Translation (YLT)
A fool is no more called `noble,' And to a miser it is not said, `rich;'

to
be
no
לֹֽאlōʾloh
be
shall
called
יִקָּרֵ֥אyiqqārēʾyee-ka-RAY
more
ע֛וֹדʿôdode
person
לְנָבָ֖לlĕnābālleh-na-VAHL
vile
נָדִ֑יבnādîbna-DEEV
The
וּלְכִילַ֕יûlĕkîlayoo-leh-hee-LAI
liberal,
the
לֹ֥אlōʾloh
churl
יֵֽאָמֵ֖רyēʾāmēryay-ah-MARE
nor
said
bountiful.
שֽׁוֹעַ׃šôaʿSHOH-ah

Cross Reference

యెషయా గ్రంథము 5:20
కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

సమూయేలు మొదటి గ్రంథము 25:3
​అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతి వాడు.

సమూయేలు మొదటి గ్రంథము 25:25
నా యేలిన వాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.

కీర్తనల గ్రంథము 15:4
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారినిసన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.

సామెతలు 23:6
ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.

మలాకీ 3:18
అప్పుడు నీతిగలవా రెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.