యెహెజ్కేలు 12:18 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యెహెజ్కేలు యెహెజ్కేలు 12 యెహెజ్కేలు 12:18

Ezekiel 12:18
నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి

Ezekiel 12:17Ezekiel 12Ezekiel 12:19

Ezekiel 12:18 in Other Translations

King James Version (KJV)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with carefulness;

American Standard Version (ASV)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with fearfulness;

Bible in Basic English (BBE)
Son of man, take your food with shaking fear, and your water with trouble and care;

Darby English Bible (DBY)
Son of man, eat thy bread with quaking, and drink thy water with trembling and with anxiety;

World English Bible (WEB)
Son of man, eat your bread with quaking, and drink your water with trembling and with fearfulness;

Young's Literal Translation (YLT)
`Son of man, thy bread in haste thou dost eat, and thy water with trembling and with fear thou dost drink;

Son
בֶּןbenben
of
man,
אָדָ֕םʾādāmah-DAHM
eat
לַחְמְךָ֖laḥmĕkālahk-meh-HA
thy
bread
בְּרַ֣עַשׁbĕraʿašbeh-RA-ash
with
quaking,
תֹּאכֵ֑לtōʾkēltoh-HALE
drink
and
וּמֵימֶ֕יךָûmêmêkāoo-may-MAY-ha
thy
water
בְּרָגְזָ֥הbĕrogzâbeh-roɡe-ZA
with
trembling
וּבִדְאָגָ֖הûbidʾāgâoo-veed-ah-ɡA
and
with
carefulness;
תִּשְׁתֶּֽה׃tišteteesh-TEH

Cross Reference

లేవీయకాండము 26:26
నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

యెహెజ్కేలు 4:16
నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.

విలాపవాక్యములు 5:9
ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.

కీర్తనల గ్రంథము 102:4
ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.

కీర్తనల గ్రంథము 80:5
కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు చున్నావు.

కీర్తనల గ్రంథము 60:2
నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము.

యోబు గ్రంథము 3:24
భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

ద్వితీయోపదేశకాండమ 28:65
​ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

ద్వితీయోపదేశకాండమ 28:48
​గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచు దురు.

లేవీయకాండము 26:36
మీలో మిగిలినవారు తమ శత్రు వుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

యెహెజ్కేలు 23:33
నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.