రాజులు రెండవ గ్రంథము 6:15
దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి నప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణ మును చుట్టుకొని యుండుట కనబడెను. అంతట అతని పనివాడు అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా
And when the servant | וַ֠יַּשְׁכֵּם | wayyaškēm | VA-yahsh-kame |
man the of | מְשָׁרֵ֨ת | mĕšārēt | meh-sha-RATE |
of God | אִ֥ישׁ | ʾîš | eesh |
risen was | הָֽאֱלֹהִים֮ | hāʾĕlōhîm | ha-ay-loh-HEEM |
early, | לָקוּם֒ | lāqûm | la-KOOM |
and gone forth, | וַיֵּצֵ֕א | wayyēṣēʾ | va-yay-TSAY |
behold, | וְהִנֵּה | wĕhinnē | veh-hee-NAY |
an host | חַ֛יִל | ḥayil | HA-yeel |
compassed | סוֹבֵ֥ב | sôbēb | soh-VAVE |
אֶת | ʾet | et | |
city the | הָעִ֖יר | hāʿîr | ha-EER |
both with horses | וְס֣וּס | wĕsûs | veh-SOOS |
and chariots. | וָרָ֑כֶב | wārākeb | va-RA-hev |
And his servant | וַיֹּ֨אמֶר | wayyōʾmer | va-YOH-mer |
said | נַֽעֲר֥וֹ | naʿărô | na-uh-ROH |
unto | אֵלָ֛יו | ʾēlāyw | ay-LAV |
him, Alas, | אֲהָ֥הּ | ʾăhāh | uh-HA |
my master! | אֲדֹנִ֖י | ʾădōnî | uh-doh-NEE |
how | אֵיכָ֥ה | ʾêkâ | ay-HA |
shall we do? | נַֽעֲשֶֽׂה׃ | naʿăśe | NA-uh-SEH |