రాజులు రెండవ గ్రంథము 18:32
అటుపిమ్మట మీరుచావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమున కును,ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావునయెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.
Until | עַד | ʿad | ad |
I come | בֹּאִי֩ | bōʾiy | boh-EE |
away you take and | וְלָֽקַחְתִּ֨י | wĕlāqaḥtî | veh-la-kahk-TEE |
אֶתְכֶ֜ם | ʾetkem | et-HEM | |
to | אֶל | ʾel | el |
a land | אֶ֣רֶץ | ʾereṣ | EH-rets |
land, own your like | כְּאַרְצְכֶ֗ם | kĕʾarṣĕkem | keh-ar-tseh-HEM |
a land | אֶרֶץ֩ | ʾereṣ | eh-RETS |
of corn | דָּגָ֨ן | dāgān | da-ɡAHN |
wine, and | וְתִיר֜וֹשׁ | wĕtîrôš | veh-tee-ROHSH |
a land | אֶ֧רֶץ | ʾereṣ | EH-rets |
of bread | לֶ֣חֶם | leḥem | LEH-hem |
and vineyards, | וּכְרָמִ֗ים | ûkĕrāmîm | oo-heh-ra-MEEM |
land a | אֶ֣רֶץ | ʾereṣ | EH-rets |
of oil | זֵ֤ית | zêt | zate |
olive | יִצְהָר֙ | yiṣhār | yeets-HAHR |
and of honey, | וּדְבַ֔שׁ | ûdĕbaš | oo-deh-VAHSH |
live, may ye that | וִֽחְי֖וּ | wiḥĕyû | vee-heh-YOO |
and not | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
die: | תָמֻ֑תוּ | tāmutû | ta-MOO-too |
hearken and | וְאַֽל | wĕʾal | veh-AL |
not | תִּשְׁמְעוּ֙ | tišmĕʿû | teesh-meh-OO |
unto | אֶל | ʾel | el |
Hezekiah, | חִזְקִיָּ֔הוּ | ḥizqiyyāhû | heez-kee-YA-hoo |
when | כִּֽי | kî | kee |
he persuadeth | יַסִּ֤ית | yassît | ya-SEET |
saying, you, | אֶתְכֶם֙ | ʾetkem | et-HEM |
The Lord | לֵאמֹ֔ר | lēʾmōr | lay-MORE |
will deliver | יְהוָ֖ה | yĕhwâ | yeh-VA |
us. | יַצִּילֵֽנוּ׃ | yaṣṣîlēnû | ya-tsee-lay-NOO |