తెలుగు తెలుగు బైబిల్ సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 22 సమూయేలు మొదటి గ్రంథము 22:15 సమూయేలు మొదటి గ్రంథము 22:15 చిత్రం English

సమూయేలు మొదటి గ్రంథము 22:15 చిత్రం

అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరం భించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను నేరము మోపకుండును గాక. సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా
Click consecutive words to select a phrase. Click again to deselect.
సమూయేలు మొదటి గ్రంథము 22:15

అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరం భించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా

సమూయేలు మొదటి గ్రంథము 22:15 Picture in Telugu