Index
Full Screen ?
 

రాజులు మొదటి గ్రంథము 4:8

1 இராஜாக்கள் 4:8 తెలుగు బైబిల్ రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 4

రాజులు మొదటి గ్రంథము 4:8
వారి పేళ్లు ఇవే; ఎఫ్రా యిము మన్యమందు హూరు కుమారుడు,

And
these
וְאֵ֣לֶּהwĕʾēlleveh-A-leh
are
their
names:
שְׁמוֹתָ֔םšĕmôtāmsheh-moh-TAHM
Hur,
of
son
The
בֶּןbenben
in
mount
ח֖וּרḥûrhoor
Ephraim:
בְּהַ֥רbĕharbeh-HAHR
אֶפְרָֽיִם׃ʾeprāyimef-RA-yeem

Cross Reference

యెహొషువ 24:33
మరియు అహరోను కుమారు డైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

న్యాయాధిపతులు 17:1
మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ ములో నుండెను.

న్యాయాధిపతులు 19:1
ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయు డైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లె హేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చు కొనగా

Chords Index for Keyboard Guitar