దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:11 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:11

1 Chronicles 16:11
యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

1 Chronicles 16:101 Chronicles 161 Chronicles 16:12

1 Chronicles 16:11 in Other Translations

King James Version (KJV)
Seek the LORD and his strength, seek his face continually.

American Standard Version (ASV)
Seek ye Jehovah and his strength; Seek his face evermore.

Bible in Basic English (BBE)
Let your search be for the Lord and for his strength; let your hearts ever be turned to him.

Darby English Bible (DBY)
Seek Jehovah and his strength, Seek his face continually;

Webster's Bible (WBT)
Seek the LORD and his strength, seek his face continually.

World English Bible (WEB)
Seek you Yahweh and his strength; Seek his face forever more.

Young's Literal Translation (YLT)
Seek ye Jehovah and His strength, Seek His face continually.

Seek
דִּרְשׁ֤וּdiršûdeer-SHOO
the
Lord
יְהוָה֙yĕhwāhyeh-VA
strength,
his
and
וְעֻזּ֔וֹwĕʿuzzôveh-OO-zoh
seek
בַּקְּשׁ֥וּbaqqĕšûba-keh-SHOO
his
face
פָנָ֖יוpānāywfa-NAV
continually.
תָּמִֽיד׃tāmîdta-MEED

Cross Reference

కీర్తనల గ్రంథము 24:6
ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.)

కీర్తనల గ్రంథము 27:8
నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.

కీర్తనల గ్రంథము 67:1
భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 6:41
​నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.

కీర్తనల గ్రంథము 4:6
మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

జెఫన్యా 2:2
విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.

కీర్తనల గ్రంథము 78:61
ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

ఆమోసు 5:6
యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకు దురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పి వేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును.