1 Kings 11:43 in Telugu

Telugu Telugu Bible 1 Kings 1 Kings 11 1 Kings 11:43

1 Kings 11:43
​అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.

1 Kings 11:421 Kings 11

1 Kings 11:43 in Other Translations

King James Version (KJV)
And Solomon slept with his fathers, and was buried in the city of David his father: and Rehoboam his son reigned in his stead.

American Standard Version (ASV)
And Solomon slept with his fathers, and was buried in the city of David his father: and Rehoboam his son reigned in his stead.

Bible in Basic English (BBE)
And Solomon went to rest with his fathers, and was put into the earth in the town of David his father: and Solomon went to rest with his fathers and Rehoboam his son became king in his place.

Darby English Bible (DBY)
And Solomon slept with his fathers, and was buried in the city of David his father; and Rehoboam his son reigned in his stead.

Webster's Bible (WBT)
And Solomon slept with his fathers, and was buried in the city of David his father: and Rehoboam his son reigned in his stead.

World English Bible (WEB)
Solomon slept with his fathers, and was buried in the city of David his father: and Rehoboam his son reigned in his place.

Young's Literal Translation (YLT)
and Solomon lieth with his fathers, and is buried in the city of David his father, and reign doth Rehoboam his son in his stead.

And
Solomon
וַיִּשְׁכַּ֤בwayyiškabva-yeesh-KAHV
slept
שְׁלֹמֹה֙šĕlōmōhsheh-loh-MOH
with
עִםʿimeem
his
fathers,
אֲבֹתָ֔יוʾăbōtāywuh-voh-TAV
buried
was
and
וַיִּ֨קָּבֵ֔רwayyiqqābērva-YEE-ka-VARE
in
the
city
בְּעִ֖ירbĕʿîrbeh-EER
David
of
דָּוִ֣דdāwidda-VEED
his
father:
אָבִ֑יוʾābîwah-VEEOO
and
Rehoboam
וַיִּמְלֹ֛ךְwayyimlōkva-yeem-LOKE
son
his
רְחַבְעָ֥םrĕḥabʿāmreh-hahv-AM
reigned
בְּנ֖וֹbĕnôbeh-NOH
in
his
stead.
תַּחְתָּֽיו׃taḥtāywtahk-TAIV

Cross Reference

రాజులు రెండవ గ్రంథము 21:18
​మనష్షే తన పితరులతో కూడ నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరుదగ్గర సమాధిచేయబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.

రాజులు మొదటి గ్రంథము 2:10
తరు వాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.

మత్తయి సువార్త 1:7
సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 9:31
తరువాత సొలొ మోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 21:20
అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:23
ఉజ్జియా తన పితరులతో కూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధ మైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతి పెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 28:27
ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.

యిర్మీయా 22:19
అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.

మత్తయి సువార్త 1:5
నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 13:7
సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3:10
అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు

రాజులు రెండవ గ్రంథము 21:26
ఉజ్జాయొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను.

రాజులు మొదటి గ్రంథము 1:21
ఇదిగాక నా యేలినవాడ వైన రాజవగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అప రాధులముగా ఎంచబడుదుము.

రాజులు మొదటి గ్రంథము 14:20
యరొబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు; అతడు తన పితరులతో కూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను.

రాజులు మొదటి గ్రంథము 14:31
​రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మో నీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.

రాజులు మొదటి గ్రంథము 15:8
అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.

రాజులు మొదటి గ్రంథము 15:24
అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.

రాజులు మొదటి గ్రంథము 16:6
​​బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.

రాజులు రెండవ గ్రంథము 16:20
ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.

రాజులు రెండవ గ్రంథము 20:21
హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.

ద్వితీయోపదేశకాండమ 31:16
యెహోవా మోషేతో యిట్లనెనుఇదిగో నీవు నీ పితరు లతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.