Base Word
זְבַדְיָה
Short DefinitionZebadjah, the name of nine Israelites
Long Definitiona Benjamite of the sons of Beriah
Derivationor זְבַדְיָהוּ; from H2064 and H3050; Jah has given
International Phonetic Alphabetd͡zɛ̆.bɑd̪ˈjɔː
IPA modzɛ̆.vɑdˈjɑː
Syllablezĕbadyâ
Dictiondzeh-bahd-YAW
Diction Modzeh-vahd-YA
UsageZebadiah
Part of speechn-pr-m

1 Chronicles 8:15
జెబద్యా అరాదు ఏదెరు

1 Chronicles 8:17
జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

1 Chronicles 12:7
గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

1 Chronicles 26:2
​మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,

1 Chronicles 27:7
నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

2 Chronicles 17:8
షెమయా నెతన్యా జెబద్యా అశాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనీయా టోబీయా టోబదోనీయా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను యెహోరామును బంపెను.

2 Chronicles 19:11
మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.

Ezra 8:8
​షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును

Ezra 10:20
ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

Occurences : 9

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்