Psalm 78:67 in Telugu

Telugu Telugu Bible Psalm Psalm 78 Psalm 78:67

Psalm 78:67
పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.

Psalm 78:66Psalm 78Psalm 78:68

Psalm 78:67 in Other Translations

King James Version (KJV)
Moreover he refused the tabernacle of Joseph, and chose not the tribe of Ephraim:

American Standard Version (ASV)
Moreover he refused the tent of Joseph, And chose not the tribe of Ephraim,

Bible in Basic English (BBE)
And he put the tent of Joseph on one side, and took not the tribe of Ephraim;

Darby English Bible (DBY)
And he rejected the tent of Joseph, and chose not the tribe of Ephraim,

Webster's Bible (WBT)
Moreover he refused the tabernacle of Joseph, and chose not the tribe of Ephraim:

World English Bible (WEB)
Moreover he rejected the tent of Joseph, And didn't choose the tribe of Ephraim,

Young's Literal Translation (YLT)
And He kicketh against the tent of Joseph, And on the tribe of Ephraim hath not fixed.

Moreover
he
refused
וַ֭יִּמְאַסwayyimʾasVA-yeem-as
the
tabernacle
בְּאֹ֣הֶלbĕʾōhelbeh-OH-hel
Joseph,
of
יוֹסֵ֑ףyôsēpyoh-SAFE
tribe
the
וּֽבְשֵׁ֥בֶטûbĕšēbeṭoo-veh-SHAY-vet
of
אֶ֝פְרַ֗יִםʾeprayimEF-RA-yeem
Ephraim:
not
לֹ֣אlōʾloh
chose
and
בָחָֽר׃bāḥārva-HAHR

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 6:21
​​కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపిఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.

సమూయేలు రెండవ గ్రంథము 6:2
​బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను.

సమూయేలు రెండవ గ్రంథము 6:17
వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.