Luke 21:18 in Telugu

Telugu Telugu Bible Luke Luke 21 Luke 21:18

Luke 21:18
గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.

Luke 21:17Luke 21Luke 21:19

Luke 21:18 in Other Translations

King James Version (KJV)
But there shall not an hair of your head perish.

American Standard Version (ASV)
And not a hair of your head shall perish.

Bible in Basic English (BBE)
But not a hair of your head will come to destruction.

Darby English Bible (DBY)
And a hair of your head shall in no wise perish.

World English Bible (WEB)
And not a hair of your head will perish.

Young's Literal Translation (YLT)
and a hair out of your head shall not perish;

But
καὶkaikay
there
shall

θρὶξthrixthreeks
not
ἐκekake
hair
an
τῆςtēstase
of
κεφαλῆςkephalēskay-fa-LASE
your
ὑμῶνhymōnyoo-MONE

οὐouoo
head
μὴmay
perish.
ἀπόληταιapolētaiah-POH-lay-tay

Cross Reference

Matthew 10:30
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి

1 Samuel 14:45
​అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.

Luke 12:7
మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?

1 Samuel 25:29
నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.

2 Samuel 14:11
అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.

Acts 27:34
గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.