Home Bible 2 Corinthians 2 Corinthians 7 2 Corinthians 7:12 2 Corinthians 7:12 Image తెలుగు

2 Corinthians 7:12 Image in Telugu

నేను మీకు వ్రాసినను దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని.
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 Corinthians 7:12

నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని.

2 Corinthians 7:12 Picture in Telugu