2 Chronicles 24:25
వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియై యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి.అతడు చనిపోయిన తరు వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.
And when they were departed | וּבְלֶכְתָּ֣ם | ûbĕlektām | oo-veh-lek-TAHM |
from | מִמֶּ֗נּוּ | mimmennû | mee-MEH-noo |
(for him, | כִּֽי | kî | kee |
they left | עָזְב֣וּ | ʿozbû | oze-VOO |
him in great | אֹתוֹ֮ | ʾōtô | oh-TOH |
diseases,) | בְּמַחֲלֻיִ֣ים | bĕmaḥăluyîm | beh-ma-huh-loo-YEEM |
servants own his | רַבִּים֒ | rabbîm | ra-BEEM |
conspired | הִתְקַשְּׁר֨וּ | hitqaššĕrû | heet-ka-sheh-ROO |
against | עָלָ֜יו | ʿālāyw | ah-LAV |
blood the for him | עֲבָדָ֗יו | ʿăbādāyw | uh-va-DAV |
of the sons | בִּדְמֵי֙ | bidmēy | beed-MAY |
of Jehoiada | בְּנֵי֙ | bĕnēy | beh-NAY |
priest, the | יְהֽוֹיָדָ֣ע | yĕhôyādāʿ | yeh-hoh-ya-DA |
and slew | הַכֹּהֵ֔ן | hakkōhēn | ha-koh-HANE |
him on | וַיַּֽהַרְגֻ֥הוּ | wayyaharguhû | va-ya-hahr-ɡOO-hoo |
his bed, | עַל | ʿal | al |
died: he and | מִטָּת֖וֹ | miṭṭātô | mee-ta-TOH |
and they buried | וַיָּמֹ֑ת | wayyāmōt | va-ya-MOTE |
city the in him | וַֽיִּקְבְּרֻ֙הוּ֙ | wayyiqbĕruhû | va-yeek-beh-ROO-HOO |
of David, | בְּעִ֣יר | bĕʿîr | beh-EER |
but they buried | דָּוִ֔יד | dāwîd | da-VEED |
not him | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
in the sepulchres | קְבָרֻ֖הוּ | qĕbāruhû | keh-va-ROO-hoo |
of the kings. | בְּקִבְר֥וֹת | bĕqibrôt | beh-keev-ROTE |
הַמְּלָכִֽים׃ | hammĕlākîm | ha-meh-la-HEEM |