Aradhinthu Ninnu Deva
ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||
1. యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||
2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||
3. పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||
Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా Lyrics in English
Aradhinthu Ninnu Deva
ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||
1. యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||
2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||
3. పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||
PowerPoint Presentation Slides for the song Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా
by clicking the fullscreen button in the Top left.
Or you can download ఆరాధింతు నిన్ను దేవా PPT
Aradhinthu Ninnu Deva PPT
Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా Song Meaning
Aradhinthu Ninnu Deva
I adore you God
Joy is in you, God
Worthy of worship
Let us sing praises to you
Adoration Adoration Adoration to You||Aara||
1. The walls of Jericho were breached
Adoration solemnly
Collapsed basement walls
On the Sagipoiri Canaun Yatra ||Aara||
2. On the Day of Pentecost
All worshiped in unity
Flames erupted
Filled with soul strength ||ara||
3. When Paul was imprisoned
While singing songs and worshiping
Bonds were broken
Who chased Jesus?
Disclaimer: Machine translated. Please take this translation with a pinch of salt.
English